Sunday, September 11, 2011

ఇది ఫేస్ బుక్ బంధం

తేది 20 ఆగష్ట్  2011 న హైదరాబాద్, చిక్కడపల్లి లో వున్న కళా  సుబ్బారావు కళా వేదికలో జరిగిన "నా చరణం - మీ పల్లవి" మొదటి సమావేశానికి సంభందించిన సమాచారం,  తేది : 11 సెప్టెంబర్ 2011,  ఆదివారం సాక్షి దినపత్రిక అనుబంధం "ఫన్డే" లో ప్రచురించారు.